الإخلاص
Al-Ikhlaas
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ
Open ayah 112:1ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
ٱللَّهُ ٱلصَّمَدُ
Open ayah 112:2అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.
لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ
Open ayah 112:3ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ
Open ayah 112:4మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."