الماعون
Al-Maa'un
Translation: Telegu - Divya Quran Sandesham · Open the surah
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ
Open ayah 107:1తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?
فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ
Open ayah 107:2అతడే అనాథులను కసరి కొట్టేవాడు;
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ
Open ayah 107:3మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.
فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ
Open ayah 107:4కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!
ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ
Open ayah 107:5ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!
ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ
Open ayah 107:6ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!
وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ
Open ayah 107:7మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!